''బ్యాంకుల రుణ గ్రహితల సమ్మేళనం," హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

బ్యాంకుల  రుణ గ్రహితల  సమ్మేళనం," హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి


మాసబ్ ట్యాంక్ ఖాజా పంక్షన్ హాళ్ళో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో "బ్యాంకుల  రుణ గ్రహితల  సమ్మేళనం," హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా పలు సెల్ఫ్ గ్రూప్ లకు బ్యాంక్ అధికారులతో కలసి లోన్ కి సంబంధించి చెక్కులు,sanction లెటర్లు అందజేసిన
కిషన్ రెడ్డి 
బ్యాంక్ లోన్ స్టాల్ల్స్ సందర్శించిన కిషన్ రెడ్డి