గల్ఫ్‌ వార్‌ తర్వాత ఇదే అతిపెద్ద తరలింపు
ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు మిషన్‌కు భారత్‌ శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్త దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు వేల సంఖ్యలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వీర…
పట్టణ ప్రగతితో వార్డులకు కొత్తశోభ
పట్టణ ప్రగతితో వార్డులకు కొత్తశోభ వస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 11 వార్డుల్లో మంగళవారం సా యంత్రం  పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించా రు. దీనిని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్లూరి రామయ్యపల్లి, గండ్రపల్లి, మహబూబ్‌పల్ల…
లోక్‌సభ రేపటికి వాయిదా..
లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం, ఢిల్లీ అల్లర్లపై చర్చిద్దామని స్పీక…
ఉద్యమస్ఫూర్తితో పల్లెల ప్రగతికి పనిచేయాలి: మంత్రి జగదీష్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలా పల్లెల్లో ప్రగతికి అదే స్పూర్తితో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనంను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌,…
గ్రామాల అభివృద్దితోనే రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ది సాధ్యం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గ్రామాల అభివృద్దితోనే రాష్ట్ర స‌మ‌గ్ర అభివృద్ది సాధ్యమ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం మంచిర్యాల‌  జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్ల‌డుతూ... పల్లెలే దేశా…
బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీకాంత్‌.. లొకేష‌న్ పిక్ ఔట్‌
డిస్కవరీ ఛానల్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' కొత్త ఎడిషన్ కోసం ర‌జ‌నీకాంత్ తో బేర్ గ్రిల్స్ ప‌లు సాహ‌సాలు చేయించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం  కర్ణాటకలోని బందిపూర్ నేష‌న‌ల్ పార్క్‌లో  మంగళవారం షూటింగ్ జ‌రుపుకుంది. బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీకాంత్ అట‌వీ ప్రాంతంలో సంచ…